Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeమానవిఇలా చేద్దాం...

ఇలా చేద్దాం…

- Advertisement -

ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో చర్మాన్ని, జుట్టును కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరిస్తే కొన్నిరకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు.ఎలాంటి హానిలేని ఉత్తమ చిట్కాలు అందించే ఆరోగ్య నిపుణుల సలహాలను పాటిస్తే ఆయా సమస్యలకు సరైన పరిష్కారాలు పొందవచ్చు. హెయిర్‌ ఫాల్‌కు ఆరోగ్య నిపుణులు అందించిన కొన్ని చిట్కాలను పరిశీలిద్దాం…
– ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి.
– ఈ పేస్టులో ఒక టీస్పూను నెయ్యి వేసి కలపాలి.
– ఆ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి.
గంట తరువాత నీటితో కడిగేయాలి.
– ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్‌ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు జుట్టుకు అంది.. మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది.
– జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
– అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు పట్టిస్తే. జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
– ఈ విధంగా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad