- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్లోని లోగాన్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న జెటే బ్లూ విమానం రన్వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి దాన్ని అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా అహ్మదాబాద్లో నిన్న విమానం కూలిన ఘటనలో 265 మంది మరణించిన విషయం తెలిసిందే.
- Advertisement -