Saturday, June 14, 2025
E-PAPER
Homeజాతీయంఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎం- 17 ఆర్మీ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -