Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ విజయవంతం చేయండి: ఏఓ

రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ విజయవంతం చేయండి: ఏఓ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : సోమవారం మద్నూర్ మండలంలోని పెద్ద ఏక్లారా,  పెద్ద తడగుర్, రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ను విజయవంతం చేయాలని ఏఓ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటలకు   రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం రైతు నేస్తం విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారమవుతుందని అన్నారు. ఈ సందర్బంగా రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -