Thursday, July 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలురోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నగర శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రాత్రి ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న కానిస్టేబుల్ మతి చెందారు. మృతుడిని ట్రాఫిక్ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఆయన యాదాద్రి పీస్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -