Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం.. భారీ బైక్ ర్యాలీ

పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం.. భారీ బైక్ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలన్నీ ఏకకాలంలో ఈ సమ్మెలో భాగస్వామ్యం అవు తున్నాయి.  దీనిలో భాగంగా పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం దృశ్యాలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -