- Advertisement -
తహశీల్దార్ కు విజ్ఞప్తి
నవతెలంగాణ – మల్హర్ రావు : మంథని నియోజకవర్గంలో గల మలహార్ రావు మండలంలో బూత్ లెవల్ అధికారుల పెండింగ్ గౌరవ వేతనాలు చెల్లించాలని శుక్రవారం మండల తహశీల్దార్ రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు, గత ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో చేల్లించాల్సిన ఒక్కొక్క బిఏల్ఓ కు దాదాపు రూ.15 వేలు, మొత్తం మండలంలోని 24 మంది బిఎల్ఓ లకు చెల్లించాలని రూ.2.88 లక్షలు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చే శారు. పెండింగ్ వేతనాలు చెల్లిస్తేనే స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్ డ్యూటీలు చేస్తామని తెల్సి చెప్పారు.
- Advertisement -