Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు..

 ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
 జన్నారం మండలంలోని పోనకల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం  పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఒక్కపొద్దులతో  ప్రతి ఇంటి నుండి మహిళలు బోనం ఎత్తుకొని ముదిరాజుల కులదేవత పెద్దమ్మ గుడి వరకు డప్పులతో ముదిరాజ్ సంఘం సభ్యులు వెళ్లారు. పెద్దమ్మ తల్లికి పూజలు అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో ముదిరాజులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -