Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రంకన్ డ్రైవ్ లో ఇద్దరికి జైలు

డ్రంకన్ డ్రైవ్ లో ఇద్దరికి జైలు

- Advertisement -

9 మందికి జరిమానా
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష పడింది. 9 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్  శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరిచారు. 9 మందికి 14500 /- జరిమానా విధించి, ఆదర్శశ్ నగర్ కు చెంది చల్లవర అశోక్ ఒకరోజు జైలు శిక్ష, మోపాల్ కు చెందిన మంద భూమయ్యకు మూడు రోజుల జైలుశిక్ష విధించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -