Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకున్న రైతులు

రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకున్న రైతులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న రైతు ఉత్పత్తిదారుల సంఘం లో ఈపాటికె 600 మంది రైతులు సభ్యత్వం పొందడం జరిగింది . ఈ ఉత్పత్తిదారుల సంఘంలో రైతులు తాము కూడా చేరుతామని నూతనంగా ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చాట్ల గోపాల్ ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సంఘంలో 750 మంది వరకు రైతులు సభ్యత్వం తీసుకుని అవకాశాలున్నట్లు సంగం సభ్యులు తెలిపారు ఈ సంఘం ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు ప్రభుత్వ ఎమ్మార్పీ ధరలకే అందించడం జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -