నవతెలంగాణ – మద్నూర్
తనపై నమ్మకంతో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల సంఘం సభ్యులందరికీ నూతన అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని నూతన అధ్యక్షులు ఉష్కల్ వార్ శ్రీనివాస్ తెలిపారు. మద్నూర్ మండల కేంద్రములో ఆదివారము పద్మశాలి సంఘం నూతన కమిటీని పద్మశాలి కులబందువుకు ఎక్కిగ్రీవంగా ఎన్నుకున్నట్లు పద్మశాలి కుల నాయకులు తెలిపారు. మండల అధ్యక్షలుగా ఉస్కాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మెరిగే శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రచ్చ కుశాల్ కుమార్, అందె సందీప్, ఉప అధ్యక్షులు గా కిషన్,రాజు, జాయింట్ సెక్రెట్రిలుగా నాగేష్, నాగనాథ్ దేవిధాస్, లను ఎక్కిగ్రీవంగా ఎన్నుకున్నారు కోశాధికారి గా వెంకటేష్ ఈ కార్యక్రమం స్టేట్ జాయింట్ సెక్రెట్రి డాక్టర్ రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు రచ్చ పెంటేష్ ఆధ్వర్యంలో జరిరిగినట్లు వారు తెలిపారు.
పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES