- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు నిరసన చేపట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ వారించినా సభ్యలు వినకపోవడంతో సభను మధ్యహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
- Advertisement -