Wednesday, August 6, 2025
E-PAPER
Homeబీజినెస్ఆగస్టు 15న ఫోన్‌కు ఓ గంట సెలవు

ఆగస్టు 15న ఫోన్‌కు ఓ గంట సెలవు

- Advertisement -

కెన్‌స్టార్‌ క్యాంపెయిన్‌
హైదరాబాద్‌ :
ప్రముఖ కూలర్ల కంపెనీ కెన్‌స్టార్‌ ‘నో ఫోన్‌ అవర్‌’ ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఫోన్‌లను ఆఫ్‌ చేసి, కుటుంబం, స్నేహితులతో సమయం గడపాలని పిలుపునిచ్చింది. డిజిటల్‌ గందరగోళం నుంచి బయటపడి, నిజమైన అనుబంధాలను ఆస్వాదించేలా ఈ క్యాంపెయిన్‌ ప్రోత్సహిస్తోందని కెన్‌స్టార్‌ సీఈఓ సునిల్‌ జూన్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -