Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఆరేపల్లిలో ఉచిత వైద్య శిబిరం

ఆరేపల్లిలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ :
హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లిలో గురువారం వేంకటేశ్వర హాస్పిటల్, బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరంలో డా. సందీప్ కుమార్, డా. హరిప్రియ హాస్టల్ సిబ్బందితో 96 మందికి వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కోర్డినేటర్ జ్యోతి, నిర్మల్,  గ్రూపు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad