Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బంజారాహిల్స్ 52 గేట్స్ లీగల్ ఎల్ఎల్బి ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే

బంజారాహిల్స్ 52 గేట్స్ లీగల్ ఎల్ఎల్బి ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
 హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో 52 గేట్స్ లీగల్ ఎల్ ఎల్ పి ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, టీఎస్ ఎండిసి చైర్మన్ ఈరవత్రి అనిల్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad