Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుప్రజల సమస్యల గురించి రాసే పత్రిక నవతెలంగాణ: ఎస్సై

ప్రజల సమస్యల గురించి రాసే పత్రిక నవతెలంగాణ: ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నవతెలంగాణ పనిచేస్తుంది. నిజాన్ని కచ్చితంగా నిర్భయంగా రాసే, దమ్మున్న పత్రిక నవతెలంగాణ పత్రిక. ఈరోజు కి కూడా పత్రికా విలువలు కాపాడుతున్న కొన్ని పత్రికలలో ఈ నవతెలంగాణ పత్రిక ఒకటి. ప్రజల సమస్యల గురించి ఎల్లప్పుడూ పోరాడుతుంది. సమాజంలో ఇంకా ఫోర్త్ స్టేట్ ఉంది అనడానికి ఈ పత్రిక ఒక గొప్ప ఉదాహరణ అని మోపాల్ ఎస్సై జెడ్. సుస్మిత అన్నారు. ఈ సందర్బంగా నవతెలంగాణకు, పాఠకులకు, శ్రేయోభిలాషులకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad