Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుగవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, అజారుద్దీన్‌

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, అజారుద్దీన్‌

- Advertisement -

క్యాబినెట్‌ ఆమోదం
జర్నలిస్ట్‌ అమీర్‌ అలీఖాన్‌ల నియామకంపై సుప్రీంకోర్టు అభ్యంతరం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల విషయంలో తెలంగాణ క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, అజారుద్దీన్‌ పేర్లను ఖరారు చేసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ అమీర్‌ అలీఖాన్‌ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో ఇదే కోటాలో తిరిగి కోదండరాంతో పాటు కొత్తగా అజారుద్దీన్‌ పేరును క్యాబినెట్‌ ఖరారు చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad