Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంనీతి, నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం మిర్యాల రాజిరెడ్డి        

నీతి, నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం మిర్యాల రాజిరెడ్డి        

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు: నీతి, నిజాయితీకి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం మిరియాల రాజిరెడ్డి అని టీబీజీకేఎస్ మణుగూరు ఏరియా ఉపాధ్యక్షుడు నాగేల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం 3 శ్రీ సాయి రామ్ గార్డెన్స్ లో జరిగిన మిర్యాల.రాజిరెడ్డి ఉద్యోగ విరమణ వేడుకలకు ఆహ్వానితులుగా హాజరైన హాజరైనమని అన్నారు. ఈ కార్యక్రమంలో టి బి జి కె యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా వైస్ ప్రసిడెంట్ తుమ్మ శ్రీనివాస రావు కొత్తగూడెం ఏరియా వైస్ ప్రసిడెంట్ గడప రాజయ్య ఇల్లందు వైస్ ప్రసిడెంట్ జాఫర్ హుస్సేన్ లతో కలిసి ఆయన రాజిరెడ్డి కి గజమాల వేసి శాలువ కప్పి జ్ఞాపిక ద్వారా  ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేశారు ఆయన ఓర్పు, నేర్పు రానున్న భావితరాలకు మార్గదర్శకంగా  నిలుస్తుందని తెలిపారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కు రాష్ట్ర రథసారధి నాయకుడిగా ఉండి యూనియన్ బలోపేతం లో ఆయన నిబద్ధత నిస్వార్థ సేవలు ఎన్నటికి మరువలేనివని అన్నారు రానున్న రోజుల్లో ప్రజా కార్మిక క్షేత్రంలో ఉండి మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఆయన శేష జీవితం సుఖ సంతోష ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad