Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణనాథుడికి ప్రత్యేక పూజలు..

గణనాథుడికి ప్రత్యేక పూజలు..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి: గణేశ్ నవరాత్రోత్సవాల్లో మహిళలు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.ఆదివారం మండల కేంద్రంలో నెల్లూట్ల హరిప్రియ అధ్వర్యంలో మండపంలో గణనాథుడికి మహిళలు కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాజీ సర్పంచ్ ద్యావనపల్లి మంజుల,స్థానిక మహిళలు పాల్గొన్నారు.
లక్ష్మీపూర్ లో రుద్రాభిషేకం…
మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలోని వీరాంజనేయ యువత అధ్వర్యంలో గణనాథుడికి రుద్రాభిషేకం నిర్వహించారు.స్థానిక యువత,పలువురు దంపతులు అధిక సంఖ్యలో హజరై ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -