Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సెప్టెంబర్ 9న శ్రీ బాలక్ గణేష్ మండలి వద్ద మహా అన్నదానం

సెప్టెంబర్ 9న శ్రీ బాలక్ గణేష్ మండలి వద్ద మహా అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రతి సంవత్సరం మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ బాల గణేష్ మండలి నిర్వాహకులు నిమజ్జనం తర్వాత మహాన్న ప్రసాదాన్ని చేపడతారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 9న సాయంత్రం ఐదున్నర గంటలకు గాంధీ చౌక్ ఆవరణలో గల న్యూ ఆదర్శ్ విద్యాలయంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని గణేష్ మండలి నిర్వాహకులు తెలిపారు. గ్రామస్తులు మహన్న ప్రసాదానికి తరలిరావాలని ప్రసాద కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad