Monday, September 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుGold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,11,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.100 తగ్గి రూ.1,01,800లకు చేరింది. అటు వెండిపై రూజ100 తగ్గి రూ.1,42,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -