Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిల్లలకు ఆబా ఐడి తప్పకుండా ఉండాలి: సూపర్వైజర్ కవిత

పిల్లలకు ఆబా ఐడి తప్పకుండా ఉండాలి: సూపర్వైజర్ కవిత

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా  శనివారం రోజున అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ పాల్గొని మాట్లాడారు. పిల్లలకు ఆబా ఐడి తప్పకుండా ఉండాలని ఆమె తెలిపారు. ఈ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా పిల్లల ఆరోగ్యం మెడికల్ స్క్రీనింగ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నాగార్జున పిల్లలకు టెస్ట్ లు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా గర్భిణీ, బాలింతలకు తల్లులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ బాలింతలకు ఆపార్ ఐడి, ప్రీస్కూల్ పిల్లలకు ఆబా ఐడి క్రియేట్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ పిల్లలకు ఆబా యిడి ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు ,తల్లులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -