Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగిరెడ్డిపేట్ లో హెల్త్ క్యాంప్..

నాగిరెడ్డిపేట్ లో హెల్త్ క్యాంప్..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డి పేట్
నాగిరెడ్డిపేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సోమవారం రోజు హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ సృజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యుడు మనోజ్ కుమార్ జనరల్ సర్జన్, వైద్యుడు చంద్రశేఖర్ ఆర్థోపెడిక్  114 మంది మహిళలకు చికిత్సలు నిర్వహించి  బీపీ, షుగర్ , వివిధ పరీక్షలు  నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజార్స్ సునంద, మణెమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -