- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నిజామాబాద్ జిల్లా మద్నుర్ మండలంలోని ఓ కళాకారుడు వినూత్నరీతిలో అమ్మవారిపై తన భక్తిని చాటుకున్నాడు. జొన్న రొట్టెపైన దుర్గామాత చిత్రాన్ని గీసి బాసా బాలకిషన్ అనే కళాకారుడు అందరీ మన్ననలు పొందారు.
- Advertisement -