Tuesday, September 23, 2025
E-PAPER
Homeక్రైమ్మైనర్ బాలికపై లైంగిక దాడి..

మైనర్ బాలికపై లైంగిక దాడి..

- Advertisement -

ఫోక్సో చట్టం కింద కేసు నమోదు..
మైనర్ బాలుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ – రామారెడ్డి
మైనర్ బాలికపై, మైనర్ బాలుడు  లైంగిక దాడి చేయగా, బాలిక గర్భం దాల్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలుడు, మరో గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలో బాలుడిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి, నిందితున్ని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. మైనర్ బాలిక గ్రామాన్ని ఏఎస్పీ చైతన్య రెడ్డి సందర్శించినట్లు తెలిసింది. బాలికను సఖి సెంటర్ కు తరలించినట్లు తెలుస్తోంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -