Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత  కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ

బాధిత  కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రానికి చెందిన గొర్రె సాయిలు అనే వ్యక్తి సోమవారం మృతి చెందడంతో ఈ సంఘటన తెలుసుకొని స్థానిక మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి  వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడికి ఇద్దరు పాపలు ఉండడంతో కుటుంబ సభ్యులకి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానని ఎటువంటి అధైర్య పడద్దని భరోసా కల్పించారు. ఆయన వెంట సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి,గొర్రె శంకర్,రాములు,విట్టల్,జక్కుల అంజయ్య, పండరి,శివాజీ తదితరులు వెళ్లి పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -