Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న వాగు

భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న వాగు

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని ఆడ్లూరు ఎల్లారెడ్డి చెరువు భారీ వర్షానికి వంగిపొందుతున్న వాగు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి అడ్లూర్ ఎల్లారెడ్డి నుండి  కామారెడ్డి వెళ్లే రోడ్డు పొంగిపొర్లుతున్నది. ఈ వాగు నుండి కామారెడ్డికి వేలమంది రోజు ప్రయాణం చేస్తుంటారు. బారి వర్షం వల్ల 44వ జాతీయ రహదారి నుండి కామారెడ్డికి వెళ్ళవలసి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -