Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజేఐపై దాడి యత్నం..రాజ్యాంగంపై దాడియే

సీజేఐపై దాడి యత్నం..రాజ్యాంగంపై దాడియే

- Advertisement -

అంబేడ్కర్ యువజన సంఘ పట్టణాధ్యక్షుడు రాజు
రాకేశ్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి

దేశ అత్యున్నత న్యాయస్థానం సీజేఐ బీఆర్ గవాయిపై దాడికి యత్నించడం..రాజ్యాంగంపై దాడి చేయడమేనని ఏఐఏవైఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి రాజు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేఐ గవాయిపై దాడి చేసేందుకు యత్నించిన న్యాయవాది ముసుగులో ఉన్న మతోన్మాధి రాకేశ్ కిషోరు ను కఠినంగా శిక్షించాలని ఏఐఏవైఎస్ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని రాజు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -