Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలభైరవ ఆలయంలో అన్నదానం 

కాలభైరవ ఆలయంలో అన్నదానం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని ఇస్సన్నపల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముక్కులు తెచ్చుకున్నారు. ఆలయ కమిటీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేసింది. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రభు రామచంద్రం, ఆలయ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, పూజారులు శ్రీనివాస్ శర్మ, మనీష్ శర్మ, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -