Wednesday, October 8, 2025
E-PAPER
Homeహైదరాబాద్జర్నలిజం కోర్సులో అడ్మిషన్స్.

జర్నలిజం కోర్సులో అడ్మిషన్స్.

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైదరాబాద్
ఏపీకాలేజీ అఫ్ జర్నలిజం కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ మొదలయ్యాయి అని కళాశాల కరెస్పాండంట్ గౌరీ చందర్ ప్రకటన విడుదల చేసారు.
ఈ కోర్స్ లు రెగ్యులర్, దూరవిద్య రెండు విధానాలుగా చేయవచ్చు, అలాగే ఇంగ్లీష్, తెలుగు మాద్యమంలో భోద‌న ప‌ద్ధ‌తి ఉంది అని తెలిపారు.
28 సంవత్సరాలు గా ప్రతిష్టాత్మాకంగా కళాశాలని నిర్వహిస్తూ ఎందరో జర్నలిస్ట్ లని తయారు చేయడం లో మా పాత్ర ఉంది అని అన్నారు.
వివరాలకు 9848512767, 7286013388, 9866192685 నుంబర్లకు లేదా www.apcj.in వెబ్సైటును సంప్రదించవచ్చు అని ప్రకటన విడుదల చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -