Thursday, October 9, 2025
E-PAPER
Homeబీజినెస్కరీంనగర్‌కు విస్తరించిన బర్గర్‌ కింగ్‌

కరీంనగర్‌కు విస్తరించిన బర్గర్‌ కింగ్‌

- Advertisement -

కరీంనగర్‌ : దేశంలోని ప్రముఖ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ చెయిన్‌లలో ఒకటైన బర్గర్‌ కింగ్‌ ఇండియా తన కార్యకలాపాలను కరీంనగర్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. ఈ నగరంలో తమ తొలి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు బర్గర్‌ కింగ్‌ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కపిల్‌ గ్రోవర్‌ తెలిపారు. ఈ కొత్త రెస్టారెంట్‌లో అతిథులు బర్గర్‌ కింగ్‌ ప్రసిద్ధ వూపర్‌ౖ డీలక్స్‌ శ్రేణిని ఆస్వాదించవచ్చన్నారు. రూ.79కే 2 వెజ్‌ బర్గర్లు, రూ.99కే 2 చికెన్‌ బర్గర్లు లభిస్తాయని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -