Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

 నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పద్మాజి వాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి 2008 -2009 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆదివారం పద్మాజివాడి చౌరస్తాలోని ఆర్ఆర్ ఫామ్ హౌస్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా చదివిన రోజులలో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు వివి రమణ, అబ్బయ్య ,వాణి, లింగం ,మీనా ,సబిత ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఉపాధ్యాయులను శాలువలతో మెమొంటోలతో పూలమాలలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వి.వి రమణ పూర్వ విద్యార్థులకు జీవితంలో ఎలా ఉండాలని పలు సూచనలు చేశారు. ఎన్ని సమస్యలు ఉన్న దైర్యంగా జివించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -