Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సీఐటీయూ

ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని ఆశ వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశ  రాష్ట్ర బడ్జెట్లో బడ్జెట్ కేటాయించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ పనిచేస్తున్న ఏళ్ల తరబడిగా పట్టణాల్లో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ పెట్టండి నిర్ణయించకుండా చాకిరి చేయించుకుంటున్నదని అన్నారు.

బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్ కేటాయించి ఫిక్స్డ నిర్ణయించి వేతనాలు పెంచాలని నిర్వహించాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆశ వర్కర్లకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా.. నేటికీ అమలు చేయలేదని అన్నారు. వెంటనే ఎప్పటికైనా వెంటనే బడ్జెట్ కేటాయించి నిర్ణయించాలని తగ్గించాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని సౌకర్యం కల్పించాలని అధికారులను ఆపాలని తదితర సమస్యలు పరిష్కరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణఅంగన్వాడీ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముక్కెర్ల వెంకటమ్మ, కసగోని లలిత, నాయకులు నాయకులు జ్యోతి, సంతోష, సుజాత, జమున, అరుణ, ధనలక్ష్మి, సైదమ్మ,  లక్ష్మి లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -