Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ACB Raids: ఏసీబీకి చిక్కిన మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్..

ACB Raids: ఏసీబీకి చిక్కిన మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్..

- Advertisement -

నవతెలంగాణ   ఆర్మూర్ 

 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి నీ గురువారం  ఏసిబి అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ ఏజెంట్ వద్ద నుండి 25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.ఫైల్ పై సంతకం చేయడానికి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించడం జరిగింది.  ఏసీబీ దాడులతో  పలు ప్రభుత్వ  కార్యాలయాల అధికారులలో ఆందోళన నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -