- Advertisement -
ముగిసిన రెండు రోజుల రాష్ట్ర పర్యటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. శనివారం ఆమె బేగంపేట్ విమానాశ్రయం నుంచి పుట్టపర్తికి బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ జిషుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఘనంగా వీడ్కోలు పలికారు. పుట్టపర్తిలో రాష్ట్రపతికి ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు.
- Advertisement -



