Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌన్సిలర్ లకు ఘన సన్మానం

కౌన్సిలర్ లకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని సహస్రర్జున్ ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఇటీవలే మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందినటువంటి దోండి ఈశ్వర్, డార్లింగ్ రమేష్, ఖాందేశ్ ప్రశాంత్ లను ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ మాట్లాడుతూ.. వారి వారి వార్డులలో అన్ని రకాల అభివృధి  పనులు పోట పోటీగా చేస్తామని తెలిపారు. అదేవిధంగా వార్డులను అత్యంత సుందరీకరణ చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో లయన్ గుజరాతి నివేదను,   సహస్రర్జున్ ఆత్మీయ మిత్రమండలి సభ్యులు విద్య ప్రవీణ్, సత్పుతే శ్రీనివాస్, డీజే దయానంద్, జేస్సు ఆనంద్, బొచ్కర్ వేణు,వండర్ రాజేష్,సంతని విజయ్,ఖాందేశ్ ప్రవీణ్,గంగాకిషన్, అల్జాపూర్ రాజేష్, అంతాజి ఆనంద్, అల్జాపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -