Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొల్లపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం

గొల్లపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ అటికెల కిషన్ యాదవ్ ను శనివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి సన్మానించారు. అనంతరం కిషన్ యాదవ్ మోహన్ రెడ్డిని చాలువాతో సన్మానించారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలే పరిష్కారంగా , గ్రామ అభివృద్ధిని చేస్తూ వ్యక్తిగతంగా, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -