Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి నూతన తహశీల్దార్ కు ఘన సన్మానం

డోంగ్లి నూతన తహశీల్దార్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల నూతన తహశీల్దార్ గా రంజిత్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మోగ గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్, పెద్ద టాకిలి గ్రామ సర్పంచ్ కుమారుడు విలాస్, ఆర్ ఐ సాయిబాబా, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నాయకులకు తహశీల్దార్ అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -