Sunday, November 23, 2025
E-PAPER
Homeకరీంనగర్నూతనంగా వచ్చిన పిఓకు ఘన సన్మానం 

నూతనంగా వచ్చిన పిఓకు ఘన సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి : సింగరేణి ఆర్ జి-3 ఏరియాలోని ఓసిపి- 2కు, నూతన ప్రాజెక్ట్ అధికారిగా పదవి బాధ్యత స్వీకరించిన  జంగేటి రాజశేఖర్ ను ఓసిపి- టు మైనింగ్ స్టాప్ టర్కీ టవల్, పూల మొక్కతో ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రాజెక్ట్ అధికారి రక్షణతో కూడుకున్న ఉత్పత్తి సాధించడంలో మైనింగ్ సూపర్వైజర్ల పాత్ర కీలకమని యంత్రాలు పూర్తి పనిగంటలు పనిచేయడంలో దృష్టి సారించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేనేజర్ ఆవుల సంపత్ కుమార్, మైనింగ్ స్టాప్ బత్తుల రమేష్, పెద్దపల్లి రామచందర్, కనకం రాజ్ కుమార్, మహేష్, వెంకటేశం, శ్రీనివాస్, కుమారస్వామి, సత్యనారాయణ, ఆదాం, వంశి, తాహెరూ,కొమ్ము రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -