- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
ప్రజా పాలన 99 రోజుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మౌలాలి తాండ పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్ అశోక్ రాథోడ్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి ఈపీపీ కిడ్స్ అందజేశారు. కార్మికులకు గ్లౌజులు, సబ్బులు, తదితర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉత్తం, గ్రామ కార్యదర్శి రజిత, సంతోష్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -



