- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని రోటి గుడా గ్రామానికి చెందిన పులి శెట్టి భాగ్యలక్ష్మి నగేష్ నా కూతురు పులిశెట్టి అశ్రుత ఇటీవలే వెలువడిన ఎంబిబిఎస్ ఫలితాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడంతో ఆ గ్రామస్తులు సోమవారం శాలువా పూలమాలలతో సత్కరించారు. అశ్రుత ఎంబిబిఎస్ పూర్తి చేసి మంచి డాక్టర్ ఉద్యోగం సంపాదించి పేద ప్రజలకు తమ వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో రోటి గు డా గ్రామస్తులు అశ్రుత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -