- Advertisement -
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ఆలిండియా మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎస్తేర్ రాణి నియామకం సందర్భంగా నాంపల్లిలోని గాంధీభవన్ లో ఆమెను కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ ఏ వినోద్ కుమార్, శ్యామ్, డేవిడ్ తదితరులు.
- Advertisement -



