నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామలోని ఎంపీ యుపిఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ గౌడ్ ఇటీవలే విధులు నిర్వహించారు. పదోన్నతిలో భాగంగా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ నుండి ఎంపియుపిఎస్ మద్నూర్ మండలం కొడ్చీరా గ్రామ పాఠశాలకు వెళ్తున్న క్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. అదేవిధంగా తోటి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పదోన్నతి మద్నూర్ మండలం కు వెళ్తున్న క్రమంలో గ్రామస్తులు కూడా ఉపాధ్యాయునికి శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బస్వాపూర్ గ్రామ ఎంపియుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై చంద్ , ఉపాధ్యాయులు సుభాష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం , విద్యార్థిని , విద్యార్థులు , గ్రామస్తులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయునికి ఆత్మీయ వీడ్కోలు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES