Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గౌరీ లంకేశ్ కు ఘన నివాళి..

గౌరీ లంకేశ్ కు ఘన నివాళి..

- Advertisement -

సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

పాత్రికేయు మిత్రురాలు, ప్రజాసామిక వాది, పౌర హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధురాలు గౌరీ లంకేశ్ 9వ వర్థంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆమె చిత్రపటానికి ఘన నివాలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల క్రితం మతోన్మాదులు, మనవాదులు గుర్తు తెలవని దుండగులు నిరాయితులైన కళ్ళ కపటం తెలియని ఒక రచయిత మహిళ అని చూడకుండా గౌరి లంకేష్ ను అతి కిరాతకంగా కాల్చి చంపారని, మనిషిని తుటలతో చంపారేమోగానీ ఆ మనిషి కలం నుండి వచ్చే అక్షరాలను ఎవరు చంపలేరని తెలిపారు. ఆ మహిళా  నారి మాతృమూర్తి మరణం యావత్ జర్నలిస్ట్ లోకానికి తీరని లోటన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -