Monday, June 8, 2026
E-PAPER
Homeజాతీయంవిశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. 8 మంది మృతి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. 8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌ ఎఫ్‌జీలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్‌ అయి మంటలు చెలరేగాయి. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -