Sunday, October 12, 2025
E-PAPER
Homeజిల్లాలుషాట్ ఫుట్ పోటీలలో గోల్డ్ మోడల్ సాధించిన అచ్చంపేట అమ్మాయి

షాట్ ఫుట్ పోటీలలో గోల్డ్ మోడల్ సాధించిన అచ్చంపేట అమ్మాయి

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ రాజధానిలో జరిగిన  నేషనల్ లెవెల్  షాట్ ఫుట్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరఫున  అచ్చంపేట పట్టణానికి చెందిన సోనీ నస్రిన్ పాల్గొని ప్రతిభ కనబరిచింది  గోల్డ్ మోడల్ సాధించింది. నిర్వాహకులు గోల్డ్ మోడల్ ఇచ్చి సత్కరించారు. ఎండి గౌస్, షాహిన్ బేగం దంపతుల కూతురు సోనీ నస్రిన్ దేశంలో షాట్ ఫుట్ క్రీడలో నేషనల్ బెస్ట్ క్లియర్ గా గుర్తింపు పొందింది. మార్క్స్   గ్లోబల్ ఫౌండేషన్ నుండి సౌత్ ఇండియన్ అవార్డు కూడా పొందింది. ప్రస్తుతం హైదరాబాదులో ఎంబీఏ సెకండియర్ చదువుతుంది.గోల్డ్ మోడల్ సాధించిన సోనీ నస్రిన్ కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -