Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నావనాథపురం ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరణ చేసిన ఏసీపీ 

నావనాథపురం ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరణ చేసిన ఏసీపీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణ కేంద్రంలోని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ పార్దేమ్ కార్యదర్శి తమ్మె వినోద్ ల ఆధ్వర్యంలో సోమవారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె వెంకటేశ్వర రెడ్డి తన కార్యాలయంలో ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కార్యదర్శిలు మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ స్టిక్కర్  తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేసినందుకు ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు అమృతాల శ్రావణ్ సంయుక్త కార్యదర్శి పికిలివంటి ముఖేష్ సలహాదారుడు షికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -