Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తూ..వారికి అండగా నిలుస్తుందని, పేదలకు వరం లాంటిదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందనీ, సర్కార్‌ అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -