Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూనిఫామ్స్ పంపిణీ చేసిన అడిషనల్ కలెక్టర్

యూనిఫామ్స్ పంపిణీ చేసిన అడిషనల్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థుల కొరకు ప్రభుత్వం యూనిఫామ్లను ఐకెపి టైలరింగ్ సిబ్బందితో కుట్టు మిషన్లు నేర్చుకున్న వారితో యూనిఫాంలోను తయారు చేయడం జరిగింది. విత్ యూనిఫామ్ మంగళవారం కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు అఖిల అంబాటి ఆధ్వర్యంలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్  కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్ లను పంపిణిచేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము,  ఐకెపి ఏపీఎం  సత్యనారాయణ , సీసీలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -