Tuesday, June 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్‌హాసన్‌

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్‌హాసన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాజ్యసభకు మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరు స్థానాలకుగాను 4 స్థానాల్లో పోటీచేయనున్నట్లు ఇప్పటికే డీఎంకే వెల్లడించింది. అందులో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఎన్‌ఎంకు కేటాయించింది. ఆ స్థానానికి కమల్‌హాసన్‌ నామినేషన్‌ వేశారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -